Sunday, August 1, 2010

రేపటి తరం

  రేపటి తరం
                             నేటి ఆధునిక యుగంలో సమాచారవ్యవస్త గ్రామగ్రామాన విస్తరించి వున్నది.కాని ఆ వ్యవస్త కొన్ని కారణాలవలన సరియన దిశలో పయణించుటలేదు.ఎందుకునగా  గత కొన్నేళ్ళుగా  ప్రింట్ మీడియా లేదా ఎలట్రానిక్ మీడియాను పరిశీలించితే ఎవరికైన అర్థం అవుతుంది .సమాజాన్ని బాగుచేయకపోయినపరవాలేదుగాని వక్రమార్గంలో  ఆలోచింపచేస్తుంది .       అంతేకాకుండా  సరియన వార్తలు కు ప్రాధాన్యం ఇవ్వకుండా  కేవలం రాజికీయవార్తలుతోనే  కాలంగడుపుతున్నారంటే  అతిసయోక్తికాదు.అందువలన నేటితరాన్ని ప్రభావితంచేస్తు   రేపటితరంతో  నవసమాజాన్నినిర్మించాలని ఉద్దేశ్యంతో   "రేపటితరం" అనే వార వెబ్ పత్రికను ప్రారంభిస్తున్నాను అని తెలియజేటుకు సంతోషిస్తున్నాను.   కావునా నన్ను ఆశ్వీరదించగలరు.   

No comments:

Post a Comment