Tuesday, December 25, 2012

.ప్రగతి పధంలో సిమెంట్ పరిశ్రమ..


          స్వాతంత్రయం వచ్చిన తర్వాత వేగంగా అభివ్రుద్ది చెందిన పరిశ్రమలలో సిమెంట్ పరిశ్రమ ఒకటి.ఇండియాలోని వివిధ రాస్ట్రాలలో 10 భారి సిమెంట్ కర్మాగారాలని ప్రభుత్వంచే  నిర్వహించబడుతుంది.ఇవి కాకుండా 115 భారీ 300 చిన్న,చిన్న సిమెంట్ ఫాక్టరీలను వివిధ కంపెనీలు నిర్వహిస్తున్నాయి.భారీ సిమెట్ కర్మాగారాలు సంవత్సరానికి 148.28మిలియన్లు,చిన్న,చిన్న కర్మాగారాలు 11.10 మిలియన్లు ఉత్పత్తి చేస్తున్నాయి.మొత్తంగా 159.38 మిలియన్లు ఉత్పాత్తి చేస్తుంది.అంబుజా సిమెంట్, జె.కె సిమెంట్ ,ఆదిత్య సిమెంట్,       సిమెంట్ భారి కంపెనీలుగా నిర్వహించడుతున్నాయి..

No comments:

Post a Comment