Sunday, December 30, 2012

వ్యవసాయం-ఆధునిక పద్దతులు....

మీరు సాఫ్ట్ వేర్ ,గెజిటెడ్ ర్యాంక్ లాంటి ప్రభుత్వ ఉద్యొగాలు,బిజినెస్ లు చేస్తున్నవారైతే మీ ఊరిలో ఒక సంఘాన్ని ఎర్పాటు చేసుకోండి.మీ అందరు కలిసి కొంత డబ్బును  సమకూర్చుకోండి. వాటితో మీ ఊరి రైతుల కోసం కొత్త,కొత్త వ్యవసాయ పనిముట్లను కొని ఆధునిక పద్దతిలో వ్యవసాయం చేసుకోవడానికి సహకరించండి.కొంతమదికి ఉచితముగా అవసరమైతే తక్కువధరలకు అద్దెకు ఇవ్వండి.ఈ అర్టికల్ మరియు ఈ పత్రిక ఉద్దేశ్యం వ్యవసాయరంగాన్ని కాపాడుకొని ఉపాధి అవకాశాలు పెంచాలి

No comments:

Post a Comment