Sunday, December 30, 2012

ఇండియాలో భవిష్యత్తు స్టీలు పరిశ్రమదే ......


         స్వాతంత్రయం పూర్వం నుండే అభివ్రుద్ది చెందిన పరిశ్రమలలో స్టీలు పరిశ్రమ ఒకటి.గ్రుహనిర్మాణాలకు గాని రైల్వే నిర్మాణాల లాంటి మొదలగు పరిశ్రమలకు స్టీలు ఉపయూగం వుంటుంది.అందువలన వేగవంతంగా అభివ్రుద్ది చెందబోతున్న పరిశ్రమలలో స్టీలు పరిశ్రమ ఒకటి.2002-2003 నుండి 2006-2007  వరకు సంవత్సరానికి 8% చొప్పున స్టీలు ఉత్పత్తి అయింది.ప్రస్తుత ప్రపంచపు సరాసరి ఉత్పత్తి 150కెజిలు కాగా,అభివ్రుద్ది చెందిన దేశాల సరాసరి ఉత్పత్తి 400 కె.జిలు గా వుంది.కాని 2006-2007 ప్రకారం మనదేశం కేవలం 46 కె.జిల ఉత్పత్తి మాత్రమే జరిగింది.అయితే 2012 ప్రకారం124 మిలియన్ల లక్ష్యం పెట్టుకోగా 2020 వరకు 275 మిలియన్ల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది.కావున భవిష్యత్తులో స్టీలు పరిశ్రమదే అగ్రస్తానం అవుతుంది అనుటలో సందేహంలేదు
1907: Tata Iron and Steel Company set up.
1913: Production of steel begins in India.
1918: The Indian Iron & Steel Co. set up by Burn & Co. to compete with Tata Iron and Steel Co.
1923: Mysore Iron and Steel Company set up
1939: Steel Corporation of Bengal set up
1948: A new Industrial Policy Statement states that new ventures in the iron and steel industry
are to be undertaken only by the central government.
1954: Hindustan Steel is created to oversee the Rourkela plant.
1959: Hindustan Steel is responsible for two more plants in Bhilai and Durgapur.
1964: Bokaro Steel Ltd. is created.
1973: The Steel Authority of India Ltd. (SAIL) is created as a holding company to oversee most of
India's iron and steel production.
1989: SAIL acquired Vivesvata Iron and Steel Ltd.
1993: India sets plans in motion to partially privatize SAIL.

No comments:

Post a Comment