Sunday, August 1, 2010

  1.       భారత రక్షణవ్యవస్తలో మరో మైలురాయి .                             సాంకేతికరంగంలో భారతీయ                శా స్త్రవేత్తలు   ఏమాత్రం తీసిపోరని మరోసారి ఋజువైంది . జులై 26 న ఒరిస్సా లోని బాలసోర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి డి.ఆర్.డి,ఒ (భారత రక్షణ పరిశోధన అభివ్రుద్ది సంస్ధ) ) ప్రయోగించిన అడ్వాంస్‌డ్ ఎయిర్ డిఫెన్స్   (ఎ.ఎ.డి) క్షిపణిని ప్రయోగించారు దీనివలన లక్ష్యంగా నిర్దేశించిన  శత్రు క్షిపణిని ఎ.ఎ.డి. పదిహేనుకిలోమీటర్ల  ఎత్తులో వుండగా నేలకూల్చగలుగుతుంది. ఈ ప్రయోగం  విజయవంతైందని  డి.ర్.డి.ఒ డైరక్టర్ ఎ.పి.దాస్ చెప్పారు.                                                                           

No comments:

Post a Comment