Tuesday, December 25, 2012

మిని పాలడైరి...

         మీరు ఉద్యొగం చేస్తున్నవారైన ,నిరుద్యోగులూయిన ఇద్దరు లేదాముగ్గురు కలిసి ఒక సంఘాన్ని ఎర్పాటు చేసుకోండి.మీ ఊళ్ళో ఉన్న పశువులు కాసే వాళ్ళ్ళదగ్గర ప్రతి రోజు కొన్ని లీటర్ల పాలు కలెక్ట్ చేయండి.లేదా పశుక్రాంతి పధకం ద్వార లెక ఇందిరాక్రంతి పధకం ద్వార పశువులను కొంతమంది రైతులకు ఇప్పించండి. వాటితో ఒక డైరి ని ఏర్పాటు చేయండి.దానిలో కొన్ని లీటర్ల పాలు గర్బిణి స్త్రీలకు ,బాలింతలకు సహాయం చేయండి. పాల ఉత్పత్తులతో కొన్ని రకాల స్వీట్స్ కూడ తయారు చేసి అమ్మవచ్చు.మన ఉద్దేశ్యం గర్బిణీ స్త్రీలకు బాలింతలకు పౌస్టిక ఆహారాన్ని అందిచినట్టు అవుతుంది

No comments:

Post a Comment